Young tiger ntr new movie dammu creates hal chal in film industry

young tiger ntr, new movie ,dammu creates hal chal in film industry

young tiger ntr new movie dammu creates hal chal in film industry

15.gif

Posted: 03/07/2012 07:24 PM IST
Young tiger ntr new movie dammu creates hal chal in film industry

 

dammu          యంగ్ టైగర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ విడుదలకు ముందే హల్ చల్ చేస్తోంది.  భారీ బిజినెస్ చేస్తూ ఇండస్ట్రీ  కలకలం రేపుతోంది. ఈ మూవీ సాటిలైట్ హక్కులు జీ తెలుగు సంస్థ 6 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు భోగట్ట.Dhammu_1


           కాగా, ‘దమ్ము’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన కీలక సన్నివేశాలు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రీకరించారు. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్, త్రిషా ఇతర నటులపై చిత్రీకరించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిషా, మరోభామ కార్తీక నటిస్తున్న విషయం తెలిసిందే.


            బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Noted film actress radhakumari no more
Bapu movie sriramarajyam wins bharatamuni film awards in 18 sections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles