Daggubati rana latest movie na ishtam

daggubati rana, latest movie ,na ishtam

daggubati rana latest movie na ishtam

2.gif

Posted: 03/05/2012 01:28 PM IST
Daggubati rana latest movie na ishtam

naisht_inn2ఇకపై ప్రతీ సినిమాలో నాకంటూ ఓప్రత్యేకత తో మీ ముందుకొస్తా అంటున్నారు యంగ్ హీరో దగ్గుబాటి రానా. వచ్చే సినిమాలన్నింటిలోనూ తనదైన సరికొత్త డ్యాన్సులతో అలరిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం రానా, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం 'నా ఇష్టం' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సన్నాద్దమవుతోంది.

నాఇష్టాం’కు ప్రకాష్‌ తోలేటి దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం విశేషాలు: హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో మలేషియాలో చిత్రీకరించారు. చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ విభిన్నంగా, మియాపూర్‌లో జిఆర్ఐ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థుల మధ్య జరిగింది.దీనికి విక్టరీ వెంకటేష్, మంచు మనోజ్, బాబాసెహగల్ హాజరయి చిత్ర యూనిట్ ను అభినందించారు. naishtam_inn

వీనస్ సంస్థ ద్వారా ఆడియో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మార్చి 23 న ప్రపంచవ్యాప్తంగా తెరలను తాకనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actor anupam kher is in the venki mahesh father role
Sunday sarada flic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles