The iron lady meril steev says i am very happy

the iron lady meril steev says.. i am very happy

the iron lady meril steev says.. i am very happy

7.gif

Posted: 02/28/2012 04:37 PM IST
The iron lady meril steev says i am very happy

         streep ప్రపంచంలోనే సినీ రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డు రావట మంటే మాటలా. అదే జరిగితే ఆ ఆనందాన్ని వర్ణించటానికి మాటలుంటాయా గంతులు తప్ప. అదే చేసింది ‘ది ఐరన్ లేడి’ మెరిల్ స్ట్రీప్.  తనకు మరోసారి ఆస్కార్ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందంటోంది.  మూడోసారి ఆస్కార్ రావడంతో పసిపిల్లలా ఎగిరి గంతేసానని.. చిన్న పిల్లలా మారి పోయానని.. 62 సంవత్సరాల స్ట్రీప్ సంతోషాన్ని నలుగురితో పంచుకుంది.mst
          కాగా,  30 ఏళ్ల క్రితమే రెండు ఆస్కార్‌లను స్ట్రీప్ సొంతం చేసుకుంది. మూడోసారి కూడా ఈ అవార్డు సొంతం చేసుకోవటం గొప్ప విషయం అనటంలో సందేహమేలేదు. ‘ది ఐరన్ లేడి’ చిత్రంలో మార్గరేట్ థాచర్ పాత్రను పోషించిన మెరిల్ స్ట్రీప్‌కు ఉత్తమ నటి కేటగిరిలో ముచ్చటగా మూడో ఆస్కార్ దక్కింది. అంతేకాదు...బాఫ్టా అవార్డుల్లోనూ స్ట్రీప్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఎగురేసుకుపోయింది. స్ట్రీపా మజాకా..


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I dont do any project with balakrishna
Film actress sreddha das in hotel taj krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles