Bolly wood badsha sharukh khan house in dipute

bolly wood, badsha ,sharukh khan, house in dipute,

bolly wood badsha sharukh khan house in dipute

26.gif

Posted: 02/26/2012 03:54 PM IST
Bolly wood badsha sharukh khan house in dipute

sha4.jpeg                                                              sha3.jpegwater   
        

          కింగ్ ఖాన్ కలల సౌధం చిక్కుల్లో చేరింది. మొన్ననే ముంబాయ్ లో సంజయ్ దత్ ఇచ్చిన పార్టీలో ఫరాఖాన్ భర్తపై పిడిగుద్ధులు గుద్ది వార్తల్లోకెక్కిన షారూఖ్ మళ్లీ తన ఇంటి రూపేణా వార్తల్లో నిలిచాడు.  బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అత్యంత ఇష్టమైన, విలాసవంతమైన భవనం ‘మన్నత్’ వివాదంలో చిక్కుకుంది. మన్నత్ భవనంపై వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరుకుంది. sha2
          తన కలల సౌధాన్ని నిర్మించే సమయంలో తీరప్రాంత క్రమబద్దీకరణ, పురావస్తుశాఖ నిబంధనల్ని షారుఖ్ అతిక్రమించారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇంతకుముందు మన్నత్ భవన విషయంలో షారుఖ్‌పై సింప్రీత్ సింగ్, అమిత్ మరాంద్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రచార కార్యక్రమంగా పేర్కోంటూ జనవరి 28న బాంబే హైకోర్టుకొట్టివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిపై 20 వేల జరిమానా విధించింది. దాంతో సింప్రీత్, అమిత్‌లు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లారు.sha1


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2012 oscar award announced
Sanjana singh is hot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles