Bollywood hot beauty bipasa basu reveal

bollywood ,hot beauty ,bipasa basu, reveal ..

bollywood hot beauty bipasa basu reveal ..

16.gif

Posted: 02/24/2012 03:48 PM IST
Bollywood hot beauty bipasa basu reveal

jodi_breakersనాకు మాథవన్ లాంటి మొగుడే కావాలంటోంది బాలీవుడ్ హాట్ బిపాసా బసు. మాధవన్ లాంటి భర్తయితే తనకు ఎంతో నచ్చుతాడని తన మనసులో మాటన నవ్వుతూ బయట పెట్టింది. అంతేకాదు ఆ వెతుకులాట భారాన్నికూడా మాధవన్ పైనే మొపింది ఈ ముద్ధుగుమ్మ. ప్రతిగా మాధవన్ ఏమన్నాడంటే, బిపాసాకు వచ్చే వరుడు చాలా అద్రుష్టవంతుడు అన్నాడు. ఈ మనోభావాల వెల్లడికి మన భాగ్యనగరం వేదిక కావటం ఇక్కడ విశేషం.

వీరిద్దరూ కలసి నటించిన జోడీ బ్రేకర్స్సినిమా ప్రమోషన్ కోసం వీరు ఇవాళ హైదరాబాద్లో సందడి చేశారు. మూవీకి మంచి స్పందన వస్తుందని, ఈ సినిమా తమకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్స్ మహేష్ బాబుతో తెలుగులో నటించిన అనుభవాలను ఈ సందర్భంగా బిపాసా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ చిత్రాలు మీకోసం.... చూడండి

Jodi_Breakers_-_1


Jodi_Breakers_-_4


Jodi_Breakers_2


Jodi_Breakers_-3

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ishq movie theators list in nizam
Journey heroine ananya says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles