Ipc 325 case registered against bollywood actor saif alikhan

ipc 325 case ,registered against ,bollywood ,actor ,saif alikhan

ipc 325 case registered against bollywood actor saif alikhan

17.gif

Posted: 02/22/2012 05:35 PM IST
Ipc 325 case registered against bollywood actor saif alikhan

          saifప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కొద్ది సేపటి క్రితం అరెస్టయ్యారు. నిన్న ముంబై లోని ప్రముఖ జపనీస్ రెస్టారెంట్లో గలాటాలో ఇక్బాల్‌ శర్మను గాయపరిచిన నేరానికి ఆయనపై కేసు ముంబాయిలో దాఖలైంది. ఐపిసి 325 సెక్షన్‌ ప్రకారం నమోదు అయిన కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు సైఫ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.
         ముంబైలోని జుహుకి చెందిన ఇక్బాల్‌ శర్మ ను తన స్నేహితులతో కలిసి సైఫ్‌ గాయపరిచాడు. ఈ సమయంలో అమృతా ఆరోరా, కరీనా కపూర్‌ కూడా ఉన్నారు. ముందుగా అమృతతో మొదలైన గొడవలో సైఫ్‌ జోక్యం చేసుకుని చేయి చేసుకున్నాడని కేసులో పేర్కొన్నారు. saif_and_karee
          మరో కథనం ఏమిటంటే, సైఫ్ అలీ ఖాన్ తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లో గట్టిగా అరుస్తుండగా పక్క టేబుల్ మీద కూర్చున్న ఇక్బాల్ శర్మ అభ్యంతరం తెలుపటంతో కోపం తెచ్చుకున్న సైఫ్ అతని స్నేహితులు ఇక్బాల్ తో గొడవకి దిగి అతనిని చితక బాదారనేది మరో కథనం.
         ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం ఈ కేసులో సైఫ్‌ను అరెస్టు చేసారు. నేరం రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. మొత్తానికి,  రాజీ పడిపోతారు లే నో ప్రాబ్లమ్.....


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ss rajamouli creative forth coming movie eega
Raviteja latest movie daruvu shooting disrupt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles