Sachiin joshi to marry urvashi sharma

actor-sachiin joshi to marry urvashi sharma,cinema industry,dating,fiance,gutkha,hindicinema,jagdish,joshi,messenger status,planning stage,urvashi sharma,urvasi sharma,valentine day,valentine s day

actor-sachiin joshi to marry urvashi sharma,cinema industry,dating,fiance,gutkha,hindicinema,jagdish,joshi,messenger status,planning stage,urvashi sharma,urvasi sharma,valentine day,valentine s day

Sachiin Joshi to marry Urvashi Sharma.GIF

Posted: 02/18/2012 02:36 PM IST
Sachiin joshi to marry urvashi sharma

Sachiin_Joshi_Urvashi_Sharma

ఎప్పుడో తెలుగు తెరకు ‘మౌనమేలనోయి’ చిత్రం ద్వారా మౌనంగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సచిన్. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరు పెట్టుకున్న ఇతను సినిమా రంగంలో సచిన్ అంత గొప్పవాడు కావాలనుకొని వచ్చాడు. తెలుగులో మౌనమేలనోయి సినిమా తరువాత ‘పండు’ అనే సినిమా చేసిన ఆ సినిమా అంతగా ఆడలేదు. దీంతో మనోడు పత్తా లేకుండా పోయాడు.
ముంబైలో ఉంటూ అడపా దడపా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఇతనికి బాలీవుడ్ లో ‘అజమ్’ అనే సినిమా చేశాడు. సినిమా గురించి ప్రక్కన బెడితే మనోడు ఈ మధ్యన జరిగిన సీసీఎల్ మ్యాచ్ లతో మళ్ళీ తెర పై కనిపించాడు. ఊరికే తెర పై కనిపిస్తే తన గురించి ఎవరు మాట్లాడుకుంటారు అనుకున్నాడేమో కానీ మనోడు ఫుల్లుగా తాగి హీరోయిన్ ప్రియమణిని గెలికాడు. దాంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

ఇదిలా ఉంచితే, బాలీవుడ్లో మోడల్ గా ...  నటిగా ఎదుగుతోన్న ఊర్వశీ శర్మ- సచిన్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారట! 'వాలంటైన్స్ డే' సందర్భంగా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసేసుకున్నారని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఈ జంట మార్చ్ 2 న గ్రాండ్ గా రిసెప్షన్ మాత్రం ఏర్పాటు చేస్తోందట. ఈ వేడుకకి సచిన్ స్నేహితులు ... సన్నిహితులు ...  బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరౌతున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who will beat mahesh babu records
Bellam konda suresh introduce his son sai in to the tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles