Comedy actor sunil new look

comedy ,actor, sunil, new look,

comedy actor sunil new look

7.gif

Posted: 02/17/2012 03:00 PM IST
Comedy actor sunil new look

9

9

        

కామెడీ యాక్టర్ సునీల్ తాజాగా 'పూలరంగడు' సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 18న) విడుదలవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వీడియో ఫూటేజ్ ఇప్పుడు ఇంటర్నెట్లో, తెలుగు టీవీల్లో హల్ చల్ చేస్తోంది. సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలే ఈ వీడియోను విడుదల చేసివుంటారని భావన. మన లేటెస్ట్ కండల వీరుడు ఎలా ఉన్నాడో మీరూ చూసి అబ్బురపడి ఆనందించండి. ఏమైనా ఎంతో శ్రమకోర్చి కండలు తిప్పిన సునీల్ గ్రేట్... ఆల్ ది బెస్ట్ సునీల్.....

...avnk

s1

 

ss1

 

sss1

 

ssss1

 

sssss1

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath and raviteja new movie devudu chesina manushulu
Young rebel star prabhas acts as a son of mohan babu in a forth coming movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles