Nagachaitanya gowravam stoped

nagachaitanya ,gowravam is ,stoped,

nagachaitanya gowravam stoped

8.gif

Posted: 02/15/2012 04:18 PM IST
Nagachaitanya gowravam stoped

radha_mohan_and_nagachaitanyaయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ సినిమా ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 25న సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఇప్పుడే ప్రయోగాలు చేయటం మంచిది కాదని భావించి ఈ చిత్రాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది.

కమర్షియల్ హీరోగా నాగ చైతన్య బాగా పుంజుకున్న తర్వాతే విభిన్నతరహా ప్రాత్రల్లోకి వెళ్లాలనేది యోచన. రాధామోహన్ తీసే సినిమాలు కమర్షియల్ కంటెంట్ కు చాలా భిన్నంగా ఉంటాయన్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారు. తొలుత ఈ చిత్రాన్ని నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichand marriage called off
Puri jagannath and raviteja new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles