Bollywood hero abhishek bachhan birthday today

bollywood ,hero ,abhishek ,bachhan, birthday, today,

bollywood hero abhishek bachhan birthday today

16.gif

Posted: 02/05/2012 04:48 PM IST
Bollywood hero abhishek bachhan birthday today

amitab_and_familyబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇవాళ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తన పుట్టినరోజును భార్య ఐశ్వర్యరాయ్, ఇటీవలే జన్మించిన తన కూతురు బేటీ బీతోపాటు తల్లిదండ్రులతో ఆనందంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ముంబైలోని తన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.

అభిషేక్ బచ్చన్‌కు బాలీవుడ్ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దగ్గుబాటి రాణా, నీల్‌నితిన్, బిపాసాబసు, సోనమ్‌కపూర్, రోహన్ సిప్పి తదితరులు జూనియర్ బచ్చన్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా పలువురు అభీ కి బర్త్ డే విషస్ తెలియజేశారు.

                                                                                                            ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeneliya and retesh deshmukh wedding reception
Heroines half saree stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles