Nandi natakostavalu

1.gif

Posted: 02/05/2012 11:10 AM IST
Nandi natakostavalu

natakam

తెలుగు భాషా ప్రమాణాలను తనదైన రీతిన నిలిపి, ప్రతి ఒక్కరికీ సాహితీ సౌరాభాలు అందించి, సినిమాకు పునాది అయిన నాటకాన్ని మరుగున పడకుండా కాపాడుకోవటం అందరి బాధ్యత. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నాటకోత్సవాలు నిర్వహింస్తుంది.

ఈ ధఫా వేడుకకు గుంటూరు నగరం ముస్తాబైంది. శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిర ఆడిటోరియంలో ఇవాళ నుంచి (ఆదివారం) ‘2011నంది నాటకోత్సవాలు’ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎమ్మెల్సీలు హాజరయ్యారు..

        nandi_natakostavalu ఉదయం 10 గంటలకు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం మొదలైంది. అనంతరం తొలిరోజైన నేడు భక్తపుండరీక, సహజీవనం, చాణక్య-చంద్రగుప్త నాటకాలు ప్రదర్శితమవుతాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 800 మంది నాటక సమాజాలు, కళాకారులు ఉత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 13తేదీ రాత్రి అవార్డుల ప్రదానం కార్యక్రమం ఉంటుంది.

...avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero mahesh babu
Genelia and ritesh deshmukh second marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles