Hero siddarth samanta movie

hero siddarth-samanta, movie shooting will begin ,on 2nd of next month , nandini reddy ,directing, this movie,

hero siddarth-samanta movie shooting will begin on 2nd of next month

16.gif

Posted: 01/27/2012 06:08 PM IST
Hero siddarth samanta movie

  siddarth_innerఎట్టకేలకు హీరో సిద్ధార్థ్- సమంతా చిత్రం షురూ కానుంది. తన తొలి చిత్రం అలా మొదలైందికి దర్శకత్వ బాధ్యతలు వహించిన నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో సమంతా డేట్స్ ఇవ్వటం కుదరక ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవటంలో ఆలస్యమైంది. సమంతా కాల్షీట్స్ ఇవ్వటంలేదంటూ దీనికి సంబంధించి బెల్లంకొండ ఇంతకుముందు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.samantaa

మొత్తంమీద వివాదాలు సమసిపోవటంతో ఫిబ్రవరి 2 వతేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. చిత్ర టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. nandini_reddy

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanghamitra arts
Aakasamlo sagam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles