Mahesh babu businessman makes record collection on first day

Mahesh Babus Businessman makes record collection on first day,Business Man Movie Review, Business Man Review,Business Man Telugu Film Review,Business Man Telugu Movie Review, Mahesh Babu, Kajal Agarwal

Mahesh Babu Businessman makes record collection on first day

Mahesh Babu.gif

Posted: 01/18/2012 12:21 PM IST
Mahesh babu businessman makes record collection on first day

Mahesh Babus Businessman makes record collection on first day

మహేష్, కాజల్ జంటగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మించిన చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘ ఈ నెల 13న దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే 18 కోట్ల 73 లక్షల 54 వేలు గ్రాస్8ని, 13 కోట్ల 78 లక్షల షేర్‌ని వసూలు చేసి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ని నెలకొల్పింది. ఏరియాల వారిగా నైజామ్‌లో 3 కోట్ల 4లక్షల 18వేలు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రాలో 3 కోట్ల 97లక్షల 72వేలు షేర్ వసూలు చేయడం ఆనందంగా వుంది. ఇక ఓవర్సీస్8లో 3 కోట్లు, కర్ణాటకలో కోటి, తమిళనాడు, ఒరిస్సాలో 75 లక్షలు వసూలు చేసింది’ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sr ntr 16th obituary today
Bold beauty namitha to become silksmitha in south  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles