ప్రేమికుల రోజునే విఫలప్రేమ. వైవిధ్యమైన చిత్రాల్లో నటించే విలక్షణమైన నటుడు సిద్దార్థ్ కి కథ బాగా నచ్చి చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్న చిత్రం లవ్ ఫెయిల్యూర్. విచిత్రంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలంటైన్ డే నాడు విడుదలవుతోంది. ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్టుగా సిద్ధార్థ చెప్తున్నారు.
తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన లవ్ ఫెయిల్యూర్ ట్రైలర్స్ కి వచ్చిన ప్రేక్షక స్పందనను చూసిన సిద్దార్థ తను ఊహించినంత ఎత్తునే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ సరసన అమలా పాల్ ప్రేమను పండిస్తుందో లేక సినిమా టైటిల్ కి తగ్గట్టుగా కట్టి అంటుందో చూడాలి
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more