Director madhusudhanarao

director madhusudhanarao, passes away , film personalities pay floral tributes

director madhusudhanarao, passes away

20.gif

Posted: 01/12/2012 05:43 PM IST
Director madhusudhanarao

55

తెలుగు చిత్రసీమలో విజయాన్నే తన పేరుగా మలుచుకున్న థీశాలి విక్టరీ మధుసూదనరావు. రాత్రి పరమపదించిన ఆ గొప్ప శక్తిని కడసారి చూసేందుకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి ఆ దర్శక దిగ్గజానికి అశ్రునయనాలతో శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.            

సీనియర్ దర్శకలు మధుసూదనరావు భౌతిక కాయాన్ని సందర్శిచిన ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వర్రావు, క్రిష్ణ, విజయనిర్మల, క్రుష్ణంరాజు, దాసరి నారాయణరావు, కోదండరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆదిశేషగిరిరావు, రమాప్రభ, శివాజీరాజా, సీసీఎం నేత బీవీ రాఘవులు, తదితరులు ఉన్నరు.

తెలుగు సినీ చరిత్ర ప్రథమార్థంలో ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన మధుసూదనరావుతో ఉన్న భాంధవ్యాన్ని ఈ సందర్భంగా అంతా గుర్తుకు తెచ్చుకున్నారు. ఎందరో నటులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఆయన లేని లోటు పూడ్చలేనిదని కొనియాడారు. రేపు ఎస్ ఆర్ నగర్ స్మశాన వాటికలో ఆ మహనీయుని అంత్యక్రియలు జరుగనున్నాయి.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Business man telugu movie
Directors special stage show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles