Sanchita padukone enter in to tollywood

sanchita padukone enter in to tollywood, with the movie `chammak challo`, director neelaknata

sanchita padukone enter in to tollywood, with the movie `chammak challo`

Sanchita Padukune is telugu movies.gif

Posted: 01/11/2012 01:20 PM IST
Sanchita padukone enter in to tollywood

          sanchita_padukune.innerటాలీవుడ్ కు మరో అందాల సుందరి పరిచయం కానుంది. ఆమె ఎవరోకాదు తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన సంచితా పదుకొనే. నీలకంఠ తెరకెక్కిస్తోన్న `చమ్మక్ చల్లో` సినిమాలో హీరో వరుణ్ సందేశ్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించనుంది. `పిల్ల జమిందార్` సినిమా ప్రొడ్యూసర్ డియస్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది

ఇప్పటి వరకూ వరుణ్ సందేశ్ తో జటకట్టిన భామలందరూ టాలీవుడ్ కు ఫ్రెష్షే కావటం ఇక్కడ విశేషం. బ్రహ్మాజీ ఈ మూవీలో సరికొత్తగా వరుణ్ సందేశ్ ఫాదర్ రోల్ పోషిస్తుండటం ఈ మూవీ మరో విశేషం

ఇక్కడ ఇంకో క్లేరెటీ ఏంటంటే.. ఊళ్లు ఒకటైనప్పటికీ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కు, మన సంచితా పదుకునేకు ఏ సంబంధం లేకపోవటం.

                                                                                      ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero jeeva next movie roudram
Tollywood hero victory venkatesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles