Tollywood hero akkineni nagarjuna

tollywood hero akkineni nagarjuna, visits sri venkateswara swami temple, in tirumala

tollywood hero akkineni nagarjuna, visits sri venkateswara swami temple

nag tirupati1.gif

Posted: 01/07/2012 10:14 AM IST
Tollywood hero akkineni nagarjuna

nag-tirupati

          ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సతీమణి అమల, కుమారుడు అఖిల్ తో కలిసి విఐపి బ్రేక్ దర్శనంలో వెంకన్నను కొలిచారు. ఈ సందర్బంగా నాగార్జున శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

          స్వామివారి దర్శనం అనంతరం నాగ్ మీడియాతో ముచ్చటించారు. వైవిథ్యభరితమైన `రాజన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో రాబోతోన్న`ఢమరుకం` మూవీ మరింత ఆసక్తిదాయకంగా ఉండబోతుందని నాగార్జున చెప్పారు.

                                                                               ...నారాయణ ఆనాల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taapsee acting in gundello godari
Hero raviteja nippu audio launching  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles