Nara rohit started his next movie

nara rohit, nara rohit next movie, nara rohit third movie, nara rohit bhanam, nara rohit 3rd movie, 3rd movie from nara rohit

Nara rohit started his next movie, nara rohit non stop hits and started his third movie,

nara-rohit.gif

Posted: 01/06/2012 10:59 AM IST
Nara rohit started his next movie

Nara rohit 3rd movie

తొలి చిత్రం `బాణం` ద్వారా విమర్శకుల ప్రశంశలు సైతం సొంతం చేసుకున్న యువ హీరో నారా రోహిత్. రెండో చిత్రం `సోలో`తో నటనలో మరింత పరిణితి సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఇక మూడో చిత్రానికి రెడీ అయ్యి, మే నెలాఖరునాటికి కొత్త కొత్తగా వెండితెరపై వెలిగేందుకు సిద్ధమయ్యడు.

 

రోహిత్ సరసన నిత్యామీనన్ నటించబోతోన్న ఈ చిత్రాన్ని `కథ` చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగ తెరకెక్కించబోతున్నారు. నిర్మాత సీవీ రెడ్డి. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ సమపాళ్లలో రంగరించబోయే ఈ చిత్రంలో రోహిత్, నిత్యాల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయంటున్నారు నిర్మాత. నాగబాబు ఓ కీలక పాత్రలో నటిస్తారు.

 

ఇవాళే హైదరాబాద్ లో చిత్రషూటింగ్ షురూ అయింది. ఈ షెడ్యూల్ నాలుగురోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి5 వరకూ అరకులోయలో మరో షెడ్యూల్ షూట్ చేస్తారు. యుద్ధప్రాతిపదికన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి మే నెలాఖరు నాటికి మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలని యోచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Business man will be a big hit
Lady gaga wants to perform in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles