Ileana beauty glamour luck

Ileana beauty, glamour heorine ileana, ileana luckiest star, ileana famoust actress in tollywood industry

Ileana beauty glamour luck, ileana most beautiful girl in tollywood industry, tollywood top actress ileana on Andhra Wishesh

andam-abhinayam.gif

Posted: 01/05/2012 03:02 PM IST
Ileana beauty glamour luck

Ileana beauty glamour luck

ఇలియానా, ఈ పేరు చెప్పగానే కుర్రకారే కాదు అమ్మయిలు కూడా వేర్రేక్కుతారు... కుర్రకారి వెర్రి మనకు తెలిసిందే, అయితే ఇలియానా లాంటి అందం, వొంపు సొంపులు పొందాలని తపించే అమ్మాయిలు ఎందరో... మరి టైటిల్ లో 1. వర్ణించినట్టుగా ఈ అమ్మడు అన్ని హంగుల కలబోత. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ, ఈ మది కాలం లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చెరో సినిమా తో బిజీగా ఉంది. దక్షినాది సంగతి మనకు తెలిసిందే, ఇలియానా హవా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అయితే తన అందచందాలతోనే కాక నటన తో కూడా హిందీ సిని వర్గాలని కట్టిపదేస్తోందట ఇలియానా. రణబీర్ కపూర్ హీరో గా, ప్రియాంక చోప్రా ఒక హీరోయిన్ గా, ఇలియానా మరో హీరోయిన్ గా, హిందీ లో రూపొందుతున్న 'బర్ఫీ' చిత్ర షూటింగ్ సమయం లో జరిగిన సంఘటన ఇది. దిలో రణబీర్ చెవిటి, మూగ వాడిగా, ప్రియాంక మతిస్తిమితం లేని అమ్మాయిగా, ఇలియానా రణబీర్ కపూర్ కి ట్రాన్సిలేటర్ గా నటిస్తున్నారు. అయితే ఒకానొక సన్నివేశ చిత్రీకరణ సమయం లో రణబీర్, ఇలియానా ప్రదర్శించిన నటన అక్కడ యూనిట్ సభ్యులందరినీ ఆకట్టుకుందట. అంతే కాక పలు సందర్భాలలో వీరిరువురి నటన చూసి అక్కడి వారందరూ కంటతడి పెట్టారట కూడా. తమ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని, సందేశం ఉన్నా వినోదానికి ఏ మాత్రం లోటు ఉండదని, విదుదఅ తరువాత తప్పక విజయం సాధిస్తుందని ఈ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అంతే కాక ఈ సినిమా ఇలియానా కి కూడా మంచి పేరు, గుర్తింపు, అవకాశాలు చేచ్చిపెడుతుందని, ఇలియానాకి ఇక బాలివుడ్ లో తిరుగు ఉండదని అక్కడి వారి అంచనా. ఇకనేఁ, ఈ అంచనా నిజం అయితే, ఇలియానా మరో అసిన్ అయిపోయి దక్షినాది సినిమాలకు బాయ్ చెప్పి, హిందీ లో సెటిల్ అయిపోతుందేమో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja coming up with racha
Doctor rajendra prasad latest movie ayyare  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles