హ్యాపీడేస్ చిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ మూవీల పరంపర కొనసాగుతోంది. ఈ యువహీరో తాజాగా మరోచిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు `డిస్కో` టైటిల్ ను ఖరారు చేశారు.
`డిస్కో` చిత్రానికి హరి కె చందూరి దర్శకత్వం వహిస్తున్నారు. స్టైల్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. అభినవ్ రెడ్డి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో నిఖిల్ సరసన నటించబోతున్న సారాశర్మ టాలీవుడ్ లో తెరంగేట్రం చేయటం విశేషం. ఇక డైరెక్టర్ హరి కె చందూరి సైతం దర్శకునిగా ఈ చిత్రంతో పగ్గాలు చేపడుతున్నారు. ఇంతకు ముందు హరి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద పోకిరి, నేనింతే, ఏక్ నిరంజన్, చిత్రాలకు పనిచేశారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ నిర్మాణం జరుగుతుంది. పోస్ట్ ప్రోడక్షన్ పనుల అనంతరం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more