Savitri remebered on her 20th death aniversery

savitri remebered on her 20th death anniversary, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

savitri-actress-1.gif

Posted: 12/26/2011 11:52 AM IST
Savitri remebered on her 20th death aniversery

savtri-imgవెండితెర తారగా నటనకే కొత్త భాష్యాన్ని చెప్పి ఎందరికో ఆదర్శవంతంగా నిలిచి తారాపథంలో స్థిరమైన స్థానానాన్ని సంపాదించుకున్న సావిత్రి వర్ధంతి సందర్భంగా ఈ రోజు సినిమా కళాకారులు ఆమెను గుర్తు చేసుకున్నారు. 

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిర్రావూరులో డిసెంబర్ 6, 1935న జన్మించిన సావిత్రి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 318 సినిమాల్లో తన అసమానమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి సినీ ప్రేమికుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారు.  12 సంవత్సరాల వయసుకే అగ్ని పరీక్ష చిత్రంలో అవకాశం లభించినా, 1950లో నే ఆమెకు సంసారం సినిమాలో నటించే అవకాశం లభించింది.  నాటకాల్లోనూ ప్రవేశమున్న సావిత్రి బుచ్చిబాబు నాటకం ఆత్మవంచనను బాగా ఇష్టపడేవారు. ఆమె చిత్ర నిర్మాతగానూ చిత్రసీమకు సేవ చేసారు, దర్శకురాలిగానూ తన ప్రతిభను చూపించారు. ఎన్నో పురస్కారాలను గ్రహించిన సావిత్రి, చివరకు మిగిలేది చిత్రానికి రాష్ట్రపతి పురస్కారాన్ని గ్రహించారు.  తెలుగు, తమిళ అగ్రనాయకులందరితో నటించి శభాష్ అనిపించుకున్న సావిత్రి 1955లో తమిళ హీరో జెమిని గణేషన్ ని రహస్యంగా వివాహమాడి, ఈ విషయాన్ని మూడు సంవత్సరాలు గోప్యంగానే ఉంచారు.  వారికి కలగిన ఒక అమ్మాయి, అబ్బాయి, లక్షలాది అభిమానులను వదిలి,  డిసెంబరు 26, 1981లో ఆమె తమళనాడులో మరణించారు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  S pbalasubrahmanyam
Sexy charmi hot photo shoot for ccl calendar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles