Balakrishna becomes kalki

,Balakrishna as Kalki in Next Project,Nandamuri Balakrishna New Movie Named Kalki in Ravi Chavali Direction,Balakrishna Kalki. Balakrishna,Kalki,Balayya,AdhinayakuduRavi Chavali,Nandamuri,Oo Kodathara Ulikki Padathara

,Balakrishna as Kalki in Next Project,Nandamuri Balakrishna New Movie Named Kalki in Ravi Chavali Direction,Balakrishna Kalki. Balakrishna,Kalki,Balayya,AdhinayakuduRavi Chavali,Nandamuri,Oo Kodathara Ulikki Padathara

Balakrishna becomes Kalki.GIF

Posted: 12/23/2011 01:52 PM IST
Balakrishna becomes kalki

Balakrishna

బాలక్రిష్ణ టాలీవుడ్ లో మంచి వైరుధ్యమైన భావోద్యేగాలు పలికించగలడన్న పేరు. దానికి తోడు సింహా సినిమా హిట్ తరువాత బాలక్రిష్ణ నేటి తరం హీరోల కంటే ఎక్కువ చిత్రాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. శ్రీరామరాజ్యం హిట్ కావడంతో బాలక్రిష్ణ మరింత రెచ్చిపోయి విభిన్న అవతారాలలో కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలక్రిష్ణ కల్కి అవతారం ఎత్తబోతున్నాడు. సామాన్యుడు చిత్రానికి దర్శకత్వం వహించిన రవి చావలి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోయే సినిమా టైటిల్‌ ‘కల్కి’గా పెడుతున్నట్లు తాజా సమాచారం. దశావతారాలలో పదవ అవతారమైన కల్కి ఈ భూలోకంలో దుష్టశిక్షణ-శిష్టరక్షణకు ఎత్తిన పదవ అవతారంగా హిందువులంతా నమ్ముతారు. అటువంటి పవర్‌ఫుల్‌ టైటిల్‌రోల్‌తో బాలయ్య సినిమా మాస్‌ ప్రేక్షకులు నచ్చేలా రూపొందించనున్నారు రవి చావలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu vishnu s dorakadu
Evadu movie story leak story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles