Ram charan dual role in vinayak film

Ram charan, ram charan and vv vinayak, vv vinayak, kajal, ram charan, and kajal, ram charan and vv vinayak film, kajal agarwal

Mega Power Star Ram Charan who is very busy working for his next release Racha has okayed two projects each with director VV Vinayak and Vamsi Paidipally.

ram-charan-dual-role-in-vinayak-film.GIF

Posted: 12/17/2011 05:45 PM IST
Ram charan dual role in vinayak film

Ramcharanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్యన బిజీ బిజీ షెడ్యూలు ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘రచ్చ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ‘ఎవడు’ అనే టైటిల్ తో ఓ సినిమా ప్రారంభించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా క్యూట్ గాళ్ సమంత నటిస్తుంది.

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా పై ఓ గాలి వార్త ఫిలింనగర్ లో సంచరిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని అనుకుంటారు. ఈ పాత్రలలో రామ్ చరణ్ ఒకదానికిలో క్లాస్, ఒక దానిలో మాస్ గా కనిపించబోతున్నాడని సమాచారం.  ఈ చిత్రం చిరంజీవి గత చిత్రాలైన దొంగ మొగుడు, రౌడీ అల్లుడు నుంచి ప్రేరణ పొందే తీస్తున్నారని కూడా చెప్పుకుంటున్నరు. మరి అసలే ఫ్లాపులతో ఉన్న వి.వి.వినాయక్, చరణ్ లు ఈ సినిమాలో ప్రయోగాలు చేస్తున్నారని అంటున్నారు. మరి ‘ఎవడు’ ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అన్నట్లుగా ఉంటుందో లేక, ఈ సినిమాలో హీరో ‘ఎవడు’ అని చెప్పుకునే విధంగా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan demands high remuneration
Hansika motwani slims down for her second film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles