Get panja movie story

Panja telugu movie, Panja movie, Panja release date, Panja story, actors & actress of Panja, telugu movie Panja review and preview, telugu Movie Panja videos, trailers

Get Panja movie, Panja review, Panja story, Panja telugu movie, Panja cast & crew details, release date, songs, Wallpapers, pictures, showtimes and Shooting Locations details

Panjaa movie talk.GIF

Posted: 12/09/2011 11:52 AM IST
Get panja movie story

Pavan-Kalyan

కథ ఏమిటని చూడకండి.  సినిమాలో కధను ఎలా చెప్పారన్నది ముఖ్యం.  హీరో యాక్షన్ సన్నివేశాల్లో కనిపించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి.  తన కుటుంబ సభ్యులను చంపినవారిమీద ప్రతీకారం తీసుకోవటం కన్నా గొప్ప కారణమింకేముంటుంది.  చేరదీసి ఆదరించి మాఫియాలో చేర్చుకుని, రాబర్ట్ అనే నామకరణం కూడా చేసి, చేతికో ఆయుధాన్ని కూడా ఇచ్చిన జాకీష్రాఫ్ సాయం వలన నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్, చిన్నప్పుడే తన కుటుంబాన్ని రూపుమాపి అనాథను చేసి వదిలేసినవారిని మట్టుబెట్టటానికి పూనుకుంటాడు.  అప్పటికే పోరాటాల్లో రాటుతేలిన హీరో అందుకోసం తిరిగి తన ఊరు వెళ్ళవలసి వస్తుంది.    అక్కడ తన పేరు జైదేవ్ గా మార్చుకుని స్థానిక పోలీస్ పాపారాయుడు (బ్రహ్మానందం) సాయంతో తన పని ఎలా పూర్తిచేసుకుంటాడన్నది బంగారంలా వెండి తెర మీదనే చూడొచ్చు కదూ. 

ఈ కథను తన విశేష ప్రతిభను కూడగట్టుకుని దర్శకుడు విష్ణు వర్ధన్ ఆద్యంతం మంచి పట్టుతో తెరకెక్కించారు.  ఈ సినిమాకథలో పగ, యాక్షన్ సన్నివేశాలు ఉండటం అవసరమే అయినా శ్రుతి మించకుండా సన్నివేశాలకు అనుగుణంగా వాడుకుంటూ, వినోదానికే పెద్ద పీట వేసారు.  బ్రహ్మానందం, ఝాన్సీ, అలీలు హాస్యానికి కొదవు లేకుండా చేసారు.  అంజలీ లావానియా, సారా జేన్ లు శృంగార పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు.  అడవి శేష్ దుష్టపాత్రకు ప్రాణం పోసారు.  ఇతర తారాగణం, సాంకేతిక వర్గాల సహకారం, కృషి సినిమాను రూపుదిద్దటంలో కనపడుతోంది. 

పవన్ కళ్యాణ్ గెటప్, నటన, టైమింగ్ ఎప్పటిలాగానే అద్భుతం.  పవర్ స్టార్ అభిమానులను నిరాశ పరచని సినిమా ఇది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Racharan new movie evadu muhurtam shot
Jwala gutta hot in short frock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles