Kiss ileana

going to kiss Ileana, Ileana to do her first kiss,leana Now Ready For Kissing, tamil movie, Vijay

going to kiss Ileana

liplock scene.GIF

Posted: 12/03/2011 01:51 PM IST
Kiss ileana

kiss_Ileana

వెండితెరపై అధర చుంబనాలు బాలీవుడ్‌లో మామూలు విషయమే కానీ ఇంకా దక్షిణాది చిత్రాల్లో ఆ ట్రెండ్ ఊపందుకోలేదు. బికినీలు ధరించడానికి సైతం రెడీ అనే సుందరాంగులు సైతం లిప్ టూ లిప్ కిస్సులంటే ఆమడ దూరంలో వుంటారు. అయితే ఇలియానా ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేయడానికి సిద్ధమైంది. నాజూకు ఒంపుసొంపులతో కుర్రకారు మతులుపోగొట్టిన ఈ వయ్యారి ఇటీవల కాలంలో సరైన సక్సెస్‌లు లేక నిరుత్సాహంతో వుంది. అయితే శంకర్ దర్శకత్వంలో విజయ్ సరసన ‘నన్‌బన్’ (హిందీ ‘త్రీఇడియట్స్’ తమిళ రీమేక్)లో ఈ సుందరి నటిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగులో ఈ చిత్రం ‘త్రీరాస్కెల్స్’ పేరుతో రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇలియానా భారీ ఆశల్ని పెట్టుకుంది. ఈ చిత్రంతో దక్షిణాదిన పూర్వవైభవాన్ని పొందాలనే ఆలోచనలో వుంది. ఎప్పటికీ బెట్టు మీదుండే ఈ సుందరి ఈ సినిమా విషయంలో ఓ మెట్టుదిగిందని సమాచారం. హీరో విజయ్‌తో లిప్‌లాక్ సీన్‌లో నటించాలని దర్శకుడు శంకర్ కోరిన వెంటనే అంగీకరించిందట ఇలియానా. అంతేకాదు ఈ కిస్సింగ్ సీన్ అద్భుతంగా వచ్చిందని, ఆ సన్నివేశం రక్తికట్టించడానికి ఇలియానా సంపూర్ణ సహకారం అందించిందని యూనిట్‌సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamta mohandas
Deeksha fired media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles