Plea for stay on dirty picture

Vadlapatla Vijayalakshmi,Silk,Dirty Picture,Censor Board,dirty picture, vidya balan, emraan hashmi, nasiru dinsha, ekta kapoor

Vidya Balan-starrer ‘Dirty Picture’ is all set to be released on Friday with the A P High Court dismissing on Thursday the petition that sought stay on its release.

Plea for stay on Dirty Picture.GIF

Posted: 12/02/2011 03:35 PM IST
Plea for stay on dirty picture

dirty-picture

అందాల నటి సిల్క్ స్మిత జీవిత కథాంశం అధారంగా ఏక్తా కపూర్ నిర్మించిన డర్డీపిక్చర్ పై అనేక వివాదాలు చెలరేగాయి. ఈ సినిమాలో చాలా అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయని, ఇది సమాజాన్ని చెడగొట్టే విధంగా ఉందని కొందరు వాదిస్తే, సిల్క్ స్మిత సోదరుడు నాగ వర ప్రసాద్ తన అనుమతి లేకుండా సినిమా తీయడమే కాకుండా. తన సోదరిని అసభ్యంగా చూపించారని కోర్టులో ఫిటీషన్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. విద్యాబాలన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  'డర్టీ పిక్చర్' చిత్రంపై దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. చిత్రం విడుదల కాకుండా నిలిపి వేయించాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ చిత్రం విడుదలకు మార్గం సుగమం అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

అయితే ఈమధ్య కాలంలో ఏ సినిమా పై అయినా కోర్టులో పిటీషన్ ధాఖలు చేస్తున్నారు. తన సినిమా టైటిల్ ని కాపీ కొట్టారనో, తన సినిమా స్టోరీని కాపీ కొట్టారనో, ఆ సినిమాలో నేను రాసిన పాటని పెట్టుకున్నారనో పిటీషన్ వేయడం కామన్ అయిపోయింది. దీంతో ఆ సినిమాల విడుదల అవుతుందా అవ్వదా అనే టెన్షన్ ఇటు నిర్మాతల్లో, అటు ప్రేక్షకుల్లో కలిగిస్తున్నారు.

అయితే ఇలా కేసులు వేయడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇలా కేసులు వేసి నిర్మాతల దగ్గర డబ్బులు వసలూ చేయడానికే కేసులు వేస్తున్నారని, ఇలా వేసి దర్శక నిర్మాతలను భయపెట్టడానికే కానీ దీని వల్ల ఒరగింది ఏమీ లేదని అంటున్నారు.
ఏది ఏమైనా ఇన్ని రోజులుగా వివాదంగా మారిన ఢర్జీ ఫిక్చర్ పై సిల్క్ స్మిత సోదరుడు వేసిన కేసుకు నిరాశే ఎదురైందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan drove his new mercedes g55
Daggubati rana telugu actor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles