Rajinikanth first act in 3d filimrana moive on hold

Superstar Rajnikanth is all set to act in a 3D film 'Kochadaiyaan'', shooting of film Rana deferred.hi-tech 3d film kochadaiyaan,hi-tech 3d film kochadaiyaan to feature superstar rajnikanth,rajinikanth to act first in 3d film kochadaiyaan,rajinikanth to act first in 3d film rana on hold,rajnikanth to act in 3d film first,superstar rajnikanth

Rajinikanth first act in 3D filim_rana moive on hold.GIF

Posted: 11/26/2011 03:37 PM IST
Rajinikanth first act in 3d filimrana moive on hold

Rana

చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న రాణా సినిమా అటకెక్కింది. ఈ సినిమా అంగరంగ వైభవంగా ప్రారంభం జరుపుకుంది. ఇంతలో రజనీ ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సిన్మా కోసం బాగా సన్నబడడమే రజనీ ప్రాణాలమీదకు తేవడంతో సింగపూర్‌ వెళ్లి వైద్యం చేయించుకున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన రజనీ.. తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. శ్రీవారికి తులాభారం ఇచ్చారు. త్వరలోనే రాణా మొదలవుతుందన్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. ఐతే, రాణా షూటింగ్‌ ఎప్పటి నుంచి మొదలవుతుందన్న దానిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్న సందేహం మొదలైంది.

చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న రాణా సిన్మాలో రజనీ కాంత్‌ కత్తియుద్దాలు చేయాలి. గుర్రపు స్వారీలు చేయాలి. ఒకటేమిటి యాక్షన్‌ సన్నివేశాల్లో ఇంకా ఎన్నో రిస్కీ షాట్స్‌ ప్లే చేయాలి. ఎంత గ్రాఫిక్స్‌ సహకారం తీసుకున్నా.. రజనీ కూడా తీవ్రంగా శ్రమిస్తే తప్ప మెరుగైన అవుట్‌పుట్‌ రావడం కష్టం. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం దృష్ట్యా ఆయన పోరాట సన్నివేశాల్లో నటించేందుకు ఆయన శరీరం పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. ఈ కారణంగానే రాణా వాయిదా పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Selva raghavan movie in telugu remake
Sachin misses centurybollywood heartbroken  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles