Jr ntr yugapurushudu with yvs chowdary

Under YVS Chowdary Direction, Rating, Review, Story, Anlaysis, Pre release talk, music, download,collections

Creative director YVS Chowdary who is desperately waiting to score a career turning hit is planning to re-enter in Nandamuri camp.

Jr NTR Yugapurushudu with YVS Chowdary.gif

Posted: 11/24/2011 05:41 PM IST
Jr ntr yugapurushudu with yvs chowdary

Jr.-NTR

నందమూరి తారక రామారావుకు వీరాభిమానిగా తెలుగు తెరకు పరిచయమై అనేక విజయవంతమైన చిత్రాలు తీసి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన వైవీఎస్ చౌదరి తన తాజా చిత్రం జూనియర్ ఎన్టీ ఆర్ తో తీయబోతున్నాడు.

నందమూరి తారక రామారావు నటించిన చిత్రం ‘యుగపురుషుడు’. 1978లో వచ్చిన ఈ చిత్రానికి కె. బాపయ్య దర్శకుడు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.

ఇదే టైటిల్‌తో వైవీఎస్ చౌదరి ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మధ్యే ‘యుగపురుషుడు’ టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో నమోదు చేయించిన వైవీఎస్8 చౌదరి ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన బొమ్మరిల్లు పతాకంపై నిర్మించనున్నాడట.

గతంలో నందమూరి వారసులైన హరికృష్ణతో ‘సీతయ్య’, బాలకృష్ణతో ‘ఒక్కమగాడు’ చిత్రాలని తెరకెక్కించిన వైవీఎస్8 చౌదరి ఈ చిత్రంలో ‘యుగపురుషుడు’గా జూ. ఎన్టీఆర్‌తని చూపించనున్నాడని ఫిలిం వర్గాల కథనం. ఈ చిత్రం 2012లో సెట్‌త్సపైకి రానుందట. ప్రస్తుతం ‘రేయ్’, ‘నిప్పు’ చిత్రాలతో వైవీఎస్8 చౌదరి బిజీగా వుంటే, ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం షూటింగ్‌లో బిజీగావున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nageswara rao acting in tamil movie
Megastar is ready to act in khaidi 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles