the best beauty tips for feet to get attractive glowness | home remedies for feet | foot care tips

Beauty tips for feet to look glow home remedies

foot care tips, feet beauty tips, feet glow remedies, foot glow remedies, foot remedies, glow feet remedies, skin glow tips, beauty tips for feet, beauty tips for foot

beauty tips for feet to look glow home remedies : the best beauty tips for feet to get attractive glowness.

పాదాలు ఆకర్షణీయంగా వుండాలా..?

Posted: 11/21/2015 01:47 PM IST
Beauty tips for feet to look glow home remedies

పాదాలు ఆకర్షణీయంగా కనిపించాలంటే.. రసాయనాలతో కూడిన ప్రోడక్టులు వాడటం కంటే ఇంట్లోనే కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు. తద్వారా పాదాలు అందంగా కనిపించడంతోపాటు ఎంతో సహజంగా వుంటాయి. అంతకంటే ముందు.. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడుగుతూ వుండాలని సూచిస్తున్నారు. ఇంకా మరిన్ని చిట్కాలు..

* ఒక గాజు పాత్ర తీసుకుని అందులో ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదా రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాలపాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. ఫలితంగా పాదాలు ఎంతో ఆకర్షణీయంగా మారుతాయి.

* ముందుగా ఒక పెద్ద పాత్రలో శుభ్రంగా వుండే నీళ్ళు తీసుకుని అందులో కొద్దిసేపు పాదాలను వుంచాలి. అనంతరం ప్యూమిక్‌స్టోన్‌తో పాదాలమీద, మడమలమీద వున్న పగుళ్ళను మూడు-నాలుగు నిమిషాలపాటు రుద్దండి. దీనివల్ల పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి.

* రోజూరాత్రిపూట హేండ్‌క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది.

* కాలివేళ్ళగోళ్ళు వీలనయింతగా కత్తిరించడం మంచిది. పొడిచర్మంగలవారు వారానాకి ఒకసారి గోరువెచ్చటి నూనెలో పాదాల్ని కాసేపు వుంచాలి. ఇలా చేస్తే మీ పాదాలు మృదువుగా తయారవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : feet glow remedies  beauty tips for feet  skin glow tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more