The Beauty Benefits Of Almond Oil | Skincare Remedies | Almond Oil Remedies | Beauty Tips

Almond oil beauty benefits skincare remedies homemade tips

almon oil remedies, almon oil benefits, almon oil beauty benefits, almon oil health benefits, almon oil homemade tips, almon oil tips, skincare remedies, skincare tips, skin beauty remedies, beauty tips for skin, glow skin remedies, hair problems tips, haircare remedies, almon oil hair remedies

Almond Oil Beauty Benefits Skincare Remedies Homemade Tips : The Beauty Benefits Of Almond Oil Which Helps To Increase Glow Of Skin And To Get Rid From Hair Problems.

‘బాదం నూనె’తో కలిగే సౌందర్య ప్రయోజనాలు

Posted: 09/08/2015 11:04 AM IST
Almond oil beauty benefits skincare remedies homemade tips

చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే రెమెడీల్లో ‘బాదం నూనె’ ఒకటి. ఇందులో చర్మానికి అవసరమయ్యే విటమిన్లు (ఏ, ఈ), పోషకాలు, మినరల్స్ వంటివి పుష్కలంగా వుంటాయి. ఈ బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. అలాగే ముఖంపై, శరీరంపైన ఏర్పడిన నల్లటి వలయాలు నిర్మూలించడంలో ఈ నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపరుస్తుంది. ఇంకా.. ఈ బాదంనూనెతో కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* ఒక పాత్ర తీసుకుని అందులో రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగుపోయి, తెల్లగా నిఘారింపుతో చర్మం మెరిసిపోతుంది.
* బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.
* చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాలపాటు రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఇలా చేయడం వల్ల దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
* రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తే.. చర్మం మెరుగ్గా తయారవుతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా బాదం నూనె, కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి.
* అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీనిని నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* బాదం నూనె, తేనె మిశ్రమాన్ని సముపాళ్లలో తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.
* ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : almon oil benefits  skincare beauty tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more