The Best Home Remedies To Get Rid From White Hairs | Hairs Beauty Tips | White Hair Problems

Hair care home remedies beauty tips white hairs problems

hair care tips, white hair remedies, white hair remove tips, white hair home remedies, remedies for hair care, white hairs problems, white hairs home tips, beauty tips, hairs beauty tips, best remedies for hairs

Hair Care Home Remedies Beauty Tips : The Best Home Remedies To Get Rid From White Hairs.

తెల్లజుట్టును నివారించే ఇంటి చిట్కాలు

Posted: 09/05/2015 12:22 PM IST
Hair care home remedies beauty tips white hairs problems

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్లకు అలవాటుపడి, పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఈ పౌష్టికాహారలోపం వల్లే చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంది. పైగా.. వాతావరణ కాలుష్య ప్రభావం ఎక్కువగా వుండటంతో మరిన్ని జుట్టు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దాంతో జుట్టు రాలడమే కాకుండా త్వరగా తెల్లబడుతాయి. దీంతో యంగ్ ఏజ్‌లోనే హెయిర్ డైలు వేసుకొని తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఇంకా ఇతర విధానాల్ని పాటించాల్సి వుంటుంది. అలాకాకుండా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే.. తలకు ఆవాల నూనె రాసుకుంటే సరిపోతుంది.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మాడుకు ఆవ నూనెను రాసుకుని, సున్నితంగా మర్దన చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మొదట జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఆ తర్వాత క్రమంగా అది నల్లబడుతుంది. జుట్టు సౌందర్యాన్ని కోల్పోయి డల్‌గా తయారైనప్పుడు.. తలకు ఆయిల్ మసాజ్ చేసి, వంటింట్లో వస్తువులతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. వర్షా కాలంలో వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేయాలి. ఆ సమయంలో తలకు నువ్వుల నూనె రాసి, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో రెండు టీ స్పూన్ల శనగ పిండి తీసుకుని, అందులో ఒక గుడ్డులోని తెల్ల సొనను మాత్రం కలిపి, అదేవిధంగా ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కురులకు బాగా పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిసిపోవడం ఖాయం.

ఎక్కువగా వేడి వాతావరణంలో తిరగడం లేదా చాలా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ గురి కావడం వల్ల జుట్టు డ్యామేజ్, బ్రేకేజ్ అవ్వడంతోపాటు, జుట్టు రాలిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ హాట్ షవర్ కు దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే తలకు ఉపయోగించే బ్రెష్ లను కనీసం వారానికొకసారి శుభ్రం చేస్తుండాలి. తలలో ఉండే నేచురల్ ఆయిల్స్, అన్ నేచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అవన్నీ బ్రెష్‌లో నిల్వఉంటాయి. వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అవి తిరిగి తలలో చేరి హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఫాల్‌కు కారణం అవుతుంది.ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యను చాలామటుకు దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : white hairs remedies  beauty tips  home made remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more