Aloe Vera is the best remedies for skin problems | sun tan tips | beauty tips | beauty home remedies

Aloe vera best home remedies skin problems suntan beauty tips

Aloe Vera benefits, Aloe Vera remedies, home remedies, Aloe Vera beauty tips, best remedies for skin, skin beauty tips, skincare tips, Aloe Vera home remedies, beauty products

Aloe Vera Best Home Remedies Skin Problems SunTan Beauty Tips : Beauty Experts saying that Aloe Vera is the best remedies to cure different types of skin problems.

అలోవెరా.. చర్మసౌందర్యాన్ని పెంచే బెస్ట్ రెమెడీ

Posted: 07/30/2015 12:47 PM IST
Aloe vera best home remedies skin problems suntan beauty tips

నేటి ఆధునిక యుగంలో వాతావరణ పరిస్థితులు తారుమారవడంతోపాటు జీవన విధానంలో మార్పు రావడంతో ఆరోగ్యంతోపాటు చర్మ (అందం)సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. బయట ఎక్కువగా తిరిగినప్పుడు కాలుష్య వాతవరణంతోపాటు ఎండతాపం చర్మంపై ప్రభావం చూపడంతో అది కమిలిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్-టాన్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా మహిళల అందం విహీనంగా మారుతుంది. చర్మం పొడిబారిపోవడం, ఆ తర్వాత చిట్లిపోయి ముసలివారిలా కనిపించే లక్షణాలు వస్తాయి. చర్మం పూర్తిగా సహజత్వం కోల్పోయి వికారంగా తయారవుతుంది. ముఖం వాడిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఇలా ఇన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే సరిపోదు.. వాటికంటే ఎంతో ఉన్నతమైన రెమెడీలు కొన్ని వున్నాయి. వాటిల్లో ‘అలోవెరా’ (కలబంద) ఒకటి. ఇది రకరకాల చర్మసమస్యల నుంచి విముక్తి కల్పించడంతోపాటు చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. ముఖంమీద వుండే మచ్చల్ని పూర్తిగా నిర్మూలించి, అందంగా తయారుచేస్తుంది. ఈ కలబందతో రకరకాల రెమెడీలు తయారుచేసుకోవచ్చు. ఆ రెమెడిల్లో అన్నికంటే మంచిది సులభమైంది ఏమిటంటే.. నేరుగా కలబంద రసాన్ని చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తే.. సౌందర్యం మెరుగవ్వడంతోపాటు సున్నితత్వం కూడా పెరుగుతుంది.

ఈ కలబంద‌ ఎండకు కమిలిన చర్మానికి మునుపటి అందం తీసుకువస్తుంది. ఎండలో నుంచి వచ్చాక మొదట ఫేస్‌ని తొలుత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాతే ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్‌ని అప్లై చేసుకోవాలి. తద్వారా ముఖ్య తేజస్సుతోపాటు, సున్నితత్వం కూడా పెరుగుతుంది. ఈ కలబందను రెగ్యులర్ గా వాడితే ఫలితం తక్షణమే లభిస్తుంది. మిగతావాటితో పోల్చుకుంటే ఈ రెమెడీ ఎంతో శ్రేయస్కరమని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aloe Vera benefits  beauty tips  skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more