Beauty Benefits with Orange gourd Face Bleach | Skincare Tips | Summer Skin Tips

Orange gourd face bleach beauty benefits skincare tips

Orange gourd beauty benefits, Orange gourd face bleach, face bleach tips, skincare tips, skin tips, skin damage tips, beauty tips, Orange gourd, Orange gourd skin tips, healthy foods for skin, summer skin tips, summer beauty tips

Orange gourd Face Bleach Beauty Benefits Skincare Tips : The beauty benefits with Orange Gourd. By using this face bleach can do simply do get shining and glowing face.

వేసవిలో బత్తాయితో ఫేస్ బ్లీచ్ ఎంతో ఉత్తమం

Posted: 05/19/2015 06:47 PM IST
Orange gourd face bleach beauty benefits skincare tips

వేసవిలో ఎండతాపం వల్ల ముఖవర్ఛస్సు ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంతేకాదు.. మొటిమలు, కంటికింద నల్లని వలయాలు, చర్మం-పెదవులు పొడిబారడం, నల్లని ఛాయలు (సన్ టాన్) ఏర్పడటం వంటి సమస్యలు తప్పవు. ఇటువంటి చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బత్తాయి రసం సమర్థవంతంగా పనిచేస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు. బత్తాయి కాయతో ముఖానికి ఫేస్ బ్లీచ్ లా చేసుకుంటే.. మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు.

బత్తాయిలో సిట్రిక్ రసం అధిక మోతాదులో వుంటుంది. అది ఒక సహజమైన తేలికపాటి బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ను తగ్గిస్తుంది. అలాగే చర్మ రంధ్రాలను శుభ్రపరచి చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అదేవిధంగా.. బత్తాయిముక్కతో మెడ, చంకలలో, మోచేతులు, మోకాలు మీద రుద్దితే.. ఆయా ప్రదేశాల్లో వుండే నల్లదనం తగ్గిపోతుంది. ఇంకా.. పెదవుల మీద నల్లదనం, పగుళ్ళు వంటి సమస్యలు తగ్గాలంటే బత్తాయి రసంను 3-4 సార్లు రాస్తే ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.

బత్తాయిరసం ఫేస్ బ్లీచ్ :

ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం బత్తాయి కాయను రెండు ముక్కలుగా కట్ చేసి, దానిలో ఒక ముక్కను తీసుకోని నెమ్మదిగా మీ ముఖాన్ని ఒక వృత్తాకార మోషన్‌లో స్క్రబ్ చేయాలి. ఈ విధంగా 10-12 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత ఒక మృదువైన వస్త్రం లేదా టిష్యూను ఉపయోగించి, ముఖం మీద ఉన్న రసాన్ని, అవశేషాలను రబ్ చేయాలి. తర్వాత నీటితో మీ ముఖంను కడగాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Orange gourd  Face Bleach  beauty Tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more