Women hands shaining tips

hands shining, women hands shine, women hands shining, women hands shining tips, women fair hands, women neat hands, women beauty tips, women natural beauty tips, ladies beauty tips, beauty tips telugu, winter skin care tips, summer skin care tips, winter hands care tips, winter cold creams usage, beauty tips for men, beauty tips for women

women hands shaining tips : hand plays a key role in women beauty calculation also gives impact in beauty result. many of women not maintains and cares about hands, with that negligence hands will look ugly and un fair. lotions and moisturisers with special care keeps hands neat and gives shine look

మృదువైన చేతులకు తేలికైన చిట్కాలు

Posted: 12/27/2014 05:10 PM IST
Women hands shaining tips

అందానికి అడ్రస్ గా ఉండే ఆడవారు శరీర భాగాల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బయటకు కన్పించే ముఖంపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారు. ముఖం, మెడకు ప్రత్యేక క్రీములు, ప్యాకులు వేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటారు. అదేసమయంలో బయటకు కన్పించే చేతులను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ముఖానికి 100 శాతం జాగ్రత్తలు తీసుకుంటే చేతులపై యాబై శాతం శ్రద్ద చూపించేవారు కొందరు. ఇంకొందరు అయితే కేవలం స్నానం చేసేటపుడు తప్ప మిగతా సమయంలో చేతులను పెద్దగా పట్టించుకోరు. ఏమవుతుంది.., ముఖం నీట్ గా ఉంది కదా అని చాలామంది అనుకుంటారు. కానీ.., ముఖంతో పాటు చేతులూ.., అమ్మాయి అందాన్ని బేరీజు వేయటంలో కీలకంగా మారతాయి. కాబట్టి చేతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

* చేతికి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాస్తుండాలి. ముఖ్యంగా చలికాలంలో అయితే పగుళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలి. అయితే సహజ క్రీములను ఎక్కువగా ఆశ్రయించాలి. సౌందర్యలేపనాలను అతిగా వాడితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

* ఎక్కువగా పండ్లు, ఆకు కూరలు తినటం వల్ల చేతుల నిగారింపు మెరుగవుతుంది. అంతేకాకుండా అరటి, నారింజ, బొప్పాయి వంటి పండ్ల తొక్కలతో చేతులపై రుద్ది కొద్దిసేపటి తర్వాత నీటితో కడిగితే మురికి పోతుంది.

* నిమ్మరసంలో చక్కెర కలిపి చేతులకు పట్టిస్తే నున్నగా తయారవుతాయి. అదేవిధంగా పంచదార, కొబ్బరినూనె కలిపిన మిశ్రమం చేతికి మర్దనా చేసినా చేతులు నున్నగా అవుతాయి.

* గ్లిజరిన్ ను కలిపి చేతులకు రాసుకుని గంట ఆగిన తర్వాత కడిగేస్తే చేతులు మృదువుగా తయారవుతాయి.

* ఎండలో బయటకు వెళ్లేటపుడు చేతికి గ్లౌజులు తొడిగితే.., చేతుల నిగారింపు తగ్గకుండా, కాలుష్యం బారిన పడకుండా కాపాడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hands shining  beauty tips  winter special tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more