The healthy beauty tips to reduce hair loss problems food items

beauty tips, beauty tips in telugu, health tips, health tips in telugu, tips to reduce hair loss, hair loss problems, hair loss tips, healthy food for hair loss, healthy tips hair loss, healthy food hair loss, hair styles, hair gain tips

the healthy beauty tips to reduce hair loss problems food items

జుట్టు రాలేసమస్యను నిరోధించే ఆహారాలు..

Posted: 11/11/2014 04:31 PM IST
The healthy beauty tips to reduce hair loss problems food items

ఈమధ్య జుట్టు రాలే సమస్య విపరీతంగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. స్కూలుకు వెళ్లే చిన్నపిల్లల నుంచి ఆఫీసుకు వెళ్లే పెద్దవాళ్లకు వరకు అయితే ఈ సమస్య మరీ విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకంటే.. నిత్యం ఒత్తిడితో కూడిన పనులను నిర్వహించుకోవడం వల్ల బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ కు గురవుతుంది. ఫలితంగా జుట్టుకు కావలసిన పోషకాలు అందవు. తద్వారా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ.. కొన్ని ఆరోగ్యకరమైన పోషకాహారం వల్ల దీనిని సులభంగా అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాం...

1. సాల్మన్ చేప : ఇందులో విటమిన్ D, మాంసకృత్తులు, జుట్టు పెరుగుదలకు అవసరమైయ్యే కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును నిత్యం సాఫ్ట్ గా వుంచడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. అలాగే ఇందుల వుండే జింక్ మూలకం..  పొడి చర్మం, చుండ్రు, జుట్టు నష్టం వంటి సాదారణ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. జుట్టును ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచడంలోనూ కీలకపాత్ర వహిస్తుంది.

2. గుడ్లు : వీటిల్లో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఈ ప్రోటీన్స్ నెత్తిమీద కణజాలం నిర్మాణానికి, కోల్పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు తిరిగి వచ్చేలా బాధ్యతలు తీసుకుంటాయి. ఈ గుడ్లతోపాటు జున్ను, కోడి, చేప, ఇతర మాంసంలలో ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి.

3. పాలకూర : ఇందుల ఐరన్ శాతం ఎక్కువ పరిమాణంలో వుంటుంది. ఇది చర్మానికి ఆక్సిజన్ అందించడంతోపాటు హిమోగ్లోబిన్ ఏర్పడడానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి శరీరంలో ఐరన్ పెరగటానికి బీన్స్, పప్పు, చిక్పీస్ వంటి వాటిని తినాలి.

4. చిలకడ దుంపలు : ఇవి మానవ శరీరంలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విటమిన్ చర్మానికి ముఖ్యమైన నూనెల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఈ నూనెలు తల మీద చర్మాన్ని రక్షించటానికి సహాయపడతాయి. కేవలం ఉడికించిన చిలకడ దుంపలు మాత్రమే తినటానికి ఉత్తమం. అవసరమైతే రుచి కోసం కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు.

5. బ్లూ బెర్రీస్ : వీటిలో ‘విటమిన్ సి’ పుష్కలంగా వుంటుంది. ఇది జుట్టు, కణజాలం కలిసి ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు.. బ్లూ బెర్రీస్ లో శరీరానికి అవసరమైన యాంటాక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.

6. సోయా : శరీరంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి అవసరం అయ్యే ఐరన్ ని అందిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  healthy tips  hair loss problems  healthy food for beauty  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more