Pakistan peshawar operation ends school children death toll increases

peshawar firing updates, peshawar school operation, peshawar school firing death toll, world on peshawar school firing, talibans on peshawar schools, tte talibans latest attacks, pakistan army on peshawar firing, latest news updates, terrorist activities attacks in india

pakistan peshawar operation ends school children death toll increases : pakistan peshawar police operation ends, army kills two of six terrorists and rest of all kills them selves, peshawar death

ముగిసిన మారణకాండ.., పెరిగిన మృతుల సంఖ్య

Posted: 12/16/2014 08:19 PM IST
Pakistan peshawar operation ends school children death toll increases


ప్రపంచ దేశాలకు విషాధం మిగిల్చిన పెషావర్ స్కూల్ విషాధ ఆపరేషన్ ముగిసింది. స్కూలు విద్యార్థులను బలితీసుకున్న తీవ్రవాదులంతా చనిపోయారు. స్కూలు ను ఆధీనంలోకి తీసుకుని రంగంలోకి దిగిన పాక్ బలగాలు ఇద్దరు సైనికులను కాల్చి చంపగా.., మిగిలిన నలుగురు తమనుతాము పేల్చేసుకున్నారు. ఉగ్రవాదులంతా ఆత్మాహుతి దళ సభ్యులుగా పాక్ ఆర్మీ వెల్లడించింది. అటు ఈ దారుణ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 160కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ ఘటనకు పాల్పడింది తామే అని నిసిగ్గుగా ప్రకటించుకున్న తాలిబన్లు.., తాము కేవలం పెద్ద పిల్లలనే చంపాలని ఆదేశించినట్లు చెప్పింది. చిన్న పిల్లల జోలికి పోవద్దని ఉగ్రవాదులకు ముందే సూచించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి వెల్లడించాడు.

ఈ దుర్ఠటనను పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ జాతీయ విషాధంగా ప్రకటించారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. పెషావర్ లో ఉండి పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్న షరీఫ్, ప్రజలెవరూ భయపడవద్దన్నారు. ఉగ్రవాదంపై పాక్ ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ఈ ఘటనపై చర్చించేందుకు బుదవారం ఉదయం 11గం.కు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన పిల్లలు స్కూలులో జరిగిన ఘటనను తలుచుకుని భయంతో వణికిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పటానికి కూడా వారికి నోట మాట రావటం లేదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peshawar school firing  taliban terrorists attacks  pakistan army updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more