Adhoni sessions court sentences life for 21 accused in kappatralla venkatappa naidu case

Kappatralla case final verdict, Kappatralla case 21 gets life sentence, 21 accused gets life sentence in Kappatralla case, adhoni session court final judgement, adhoni court gives 21 life prisonment, adhoni court delivers final verdict, adhoni court gives final verdict in Kappatralla case

The final verdict in the Kappatralla Venkatappa Naidu Case announced. The Adhoni Sessions court of Kurnool district gave 21 accused life sentence in its judgement

కప్పట్రాళ్ల కేసులో 21 మందికి జీవిత ఖైదు

Posted: 12/10/2014 01:07 PM IST
Adhoni sessions court sentences life for 21 accused in kappatralla venkatappa naidu case

కర్నూలు జిల్లాలో పెను సంచలనానికి దారి తీసిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యకేసు అదోని సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ హత్యకేసులో 21 మందికి శిక్ష ఖరారు చేస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు, అతని సోదరుడు సహా 10మందిపై ప్రత్యర్థులు లారీతో ఢీ కొట్టి, నాటు బాంబులు విసిరి హతమార్చారు. అంతేకాదు మరికొందరిని వేట కోడవళ్లతో నరికి చంపారు.

ఈ కేసులో మొత్తం 46 మంది నిందితులు కాగా వారిలో నలుగురిని ప్రత్యర్థులు హత్య చేశారు. అనారోగ్యంతో సబ్‌జైలులో మరో ముగ్గురు నిందితులు మరణించారు. నాలుగో నిందితుడు దివాకర్‌నాయుడు పరారీలో ఉన్నాడు. శిక్షపడిన 21 మంది దోషుల్లో ముగ్గురు మృతి చెందగా, ఒకరు పరారీలో ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడి కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more