Kcr says promising to turn hyderabad into the most happening city in the country

kcr, cm kcr, kcr will develop hyderabad like singapur, hyderabad as singapur, trs party scemes, kcr words, telangana, greater hyderabad, ghmc, hyderabad metro city

some politicains told to telanagna cm kcr hyderabad should turn into singapur as hyderabad will become the most livable city in India.

సింగపూర్ లా మార్చాలటా...!!

Posted: 12/10/2014 12:52 PM IST
Kcr says promising to turn hyderabad into the most happening city in the country

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి జరిపిన అధికారుల మరియు ప్రజాప్రతినిధుల ముఖాముఖీ సమీక్ష లో ఎవరో కొందరు నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని.., హైదరాబాద్ ని హై టెక్ గా తీర్చి దిద్ది సింగపూర్ ల మార్చాలని సలహా ఇచ్చారంట. సింగపూర్ లా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే తెలంగాణా రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తాయని తద్వారా రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి తో చెప్పారంట..!! ఇదంతా ఓపిగ్గా విన్న ముఖ్య మంత్రి హైదరాబాద్ ని సింగపూర్ ల అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని.., హైదరాబాద్ ని హైదరాబాద్ లా చూసుకుంటే చాలని.., ఉన్న నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని వాళ్ళకు చురకటించారట. దీంతో సైలెంటయిపోవటం ఆ నేతల వంతయ్యింది.

అంతే కాదు హైదరాబాద్ ని శరవేగంగా అభివృద్ధి చేసి చూపిస్తానని, హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారటం దురదృష్టమని యుద్ద ప్రాతిపదికన సాగర్ ని శుద్ధి చేసి, దాని పక్కన ఆకాశ హర్శ్యాలు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా వినాయక సాగర్ కూడా త్వరలోనే నిర్మించేలా చూస్తానని చెప్పారు. కాని దానికి ప్రతి పక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో అఖిల పక్షాలన్నీ సహకరించాలని కోరినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల కబ్జాలు కలవరపెడుతున్నాయని ఇక నుండి ప్రభుత్వ భూములను కబ్జా చేసే బడా బాబు లను వదిలిపెట్టే సమస్యే లేదని కబ్జాదారుల గుండెల్లో నిద్ర పోతానని హెచ్చరించారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  trs party  ghmc  metro city  singapur  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more