దాదాపుగా మన భారతీయులకు పోస్ట్ కార్డు ల ద్వార ఏ పండగ కైనా శుభాకాంక్షలు చెప్పుకునే సంప్రదాయం అపట్లో ఉండేది కాని సాంకేతిక పరిజ్ఞానం ప్రతి అందుబాటులోకి వచ్చాక ఎవరు కూడా కార్డు లు ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయాన్ని కొనసాగించటం లేదు. ఇప్పుడన్నీ మెయిల్ ల ద్వార తమ శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. కాని కార్డు ల అందం కార్డు లేక్ ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు ఒక్క కార్డు ఇవ్వటం ద్వారా స్వయంగా మనల్ని చూసిన అనుభూతి కలుగుతుంది వాళ్ళకు. కమర్షియల్‌గా క్రిస్మస్ కార్డుల ముద్రణ ప్రారంభమైన తర్వాత అనతి కాలంలోనే వాటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఏర్పడింది. తొలిసారిగా బ్రిటన్‌లో ప్రభుత్వ అధికారి అయిన సర్ హెన్రీ కోలేకు వీటిని ముద్రించి ప్రజలకు విక్రయిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. కార్డులను అందంగా తీర్చిదిద్దే పనిని తన మిత్రుడైన చిత్రకారుడు జాన్ హార్స్‌లీకి అప్పగించాడు. ఫలితంగా 1843లో తొలి క్రిస్మస్ కార్డు రూపుదిద్దుకుంది. సుమారు వెయ్యిప్రతులు ముద్రిస్తే హాట్‌కేకుల్ల్లా అమ్ముడయ్యాయి. ఒక్కో కార్డును వారు షిల్లింగు ధరకు అమ్మారు. ఇప్పటి లెక్కల ప్రకారం షిల్లింగు విలువ ఐదు పెన్నీలు లేదా ఎనిమిది సెంట్లు.. భారత కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారు ఐదు రూపాయలు మాత్రమే. అయితే, అప్పట్లో రూపాయి విలువలాగే, షిల్లింగు విలువ చాలా ఎక్కువగానే ఉండేది. తొలిసారిగా ముద్రించిన గ్రీటింగ్ కార్డులను ఇప్పటికీ కొందరు భద్రంగా దాచుకున్నారు. వేలం వేసినట్లయితే, ఇప్పుడు వాటి విలువ లక్షల్లో ఉంటుంది. అలా కార్డు లు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం మొదలయ్యింది క్రిస్మస్ కి కొన్ని రోజుల ముందే మొదలయ్యే ఈ సందడి క్రిస్మస్ అయిపోయేంతవరకు సాగుతుంది.
తొలి క్రిస్మస్ కార్డు రూపకల్పనకు మూడేళ్ల ముందే బ్రిటన్‌లో పెన్నీ పోస్టల్ సర్వీసు మొదలైంది. దూర ప్రాంతాల్లో ఉండే బంధు మిత్రులకు సైతం పంపే వీలు ఉండటంతో గ్రీటింగ్ కార్డుల ముద్రణ శరవేగంగా భారీ పరిశ్రమ స్థాయికి చేరుకుంది. అపట్లో ఈ క్రిస్మస్ కార్డు రోజు ని సెలవు దినంగా ప్రకటించేవారు. ఈ సెలవు కొన్ని దశాబ్దాల కిందటి వరకు కూడా కొనసాగింది. అప్పటి నుంచి ఈరోజు క్రిస్మస్ కార్డ్ డేగా వాడుకలోకి వచ్చింది. మనం క్రిస్మస్ శుభాకాంక్షలు ఎవరికైనా తెలపాలి అనుకుంటే ఈ రోజు నుండే కార్డు ల ద్వార శుభాకాంక్షలు తెలపటానికి శ్రీకారం చుట్టాలి.
హరి
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more