Tdp minister devineni uma maheswara rao fires ys jagan mohan reddy maha dharna vizag hudhud cyclone

minister devineni uma maheswara rao, ys jagan mohan reddy, jagan latest news, jagan maha dharna news, jagan vizag dharna, jagan vizag hudhud cyclone, jagan vizag tour, devineni uma jagan news, devineni uma press meet

tdp minister devineni uma maheswara rao fires ys jagan mohan reddy maha dharna vizag hudhud cyclone

జగన్ అందుకు అర్హుడే కాడట!

Posted: 12/05/2014 10:07 PM IST
Tdp minister devineni uma maheswara rao fires ys jagan mohan reddy maha dharna vizag hudhud cyclone

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం వున్న విషయం తెలిసిందే! ఒకరిమీదొకరు నిందలు వేసుకోవడమే పనిగా మార్చేసుకున్నారు ఆ పార్టీ నేతలు! ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లాల మహాధర్నాను చేపట్టిన విషయం తెలిసిందే! ఈ ధర్నా నేపథ్యంలో ఆయన చంద్రబాబు సర్కార్ మీద నానారకాలుగా ఆరోపణలు చేశారు. తప్పుడు హామీలతో ప్రజలకు మోసం చేశారని, హుదూద్ తుపాను సమయంలో ఎటువంటి సహాయక చర్యలు తీసుకోలేదని, ప్రజలకోసం ఏం చేశారని ఎన్నో ప్రశ్నలను సంధించారు.

అందుకు బదులుగా తాజాగా జగన్ ధర్నాపై టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. హైదరాబాద్’లో ఆయన మాట్లాడుతూ.. జగన్’కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కేలేదన్నారు. హుదూద్ తుపాను టైంలో సహాయకచర్యలు అందలేదని ఆయన పేర్కొనడంపై మంత్రి దుమ్మెత్తిపోశారు. తుపాను సమయంలో 64 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి ఏం చేశారో విశాఖవాసులందరికీ తెలుసని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలో పార్టీ శ్రేణులు తప్ప రైతులు పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉండి కూడా రుణమాఫీ చేశామని ఆయన సూచించారు.

తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా పీకేశారని, పార్టీ కార్యాలయం ఎక్కడుందో జగన్ చిరునామా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవ్యతిరేక ప్రచారంపై జగన్ ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? రాష్ట్ర వ్యతిరేక వ్యాఖ్యలు, పనులు చేస్తున్నా కేసీఆర్ ను తప్పుపట్టే ధైర్యం జగన్ కు లేదని ఆయన విమర్శించారు.  పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకునేందుకే జగన్ ధర్నా చేశారని ఆయన విమర్శించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more