Varun tej mukunda movie audio release highlights

mukunda movie audio songs, varun tej mukunda audio songs, varun tej mukunda movie full songs, mukunda audio release function photos highlights, mukunda movie release date, mukunda movie latest updates, varun tej latest movie updates, tollywood latest news updates, chiranjeevi on mukunda varun tej, allu arjun sai dharam on varun tej, mega prince

varun tej mukunda movie audio release highlights : mega brother nagababu son varun tej debut mukunda movie audio release function got good response from fans with presence of chiranjeevi, allu arjun, sai dharam tej and many of tollywood faces

ఘనంగా మెగా ప్రిన్స్ ఆడియో విడుదల

Posted: 12/04/2014 07:49 AM IST
Varun tej mukunda movie audio release highlights

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ ఆడియో విడుదల బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంకు చిరంజీవి సహా మెగా ఫ్యామిలి హీరోలు హాజరయ్యారు. అటు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆడియో రిలీజ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుందని అందరూ ఆకాంక్షించారు. పాటల టీజర్లకు చాలామంచి స్పందన రావటంతో ఆడియో అంతకుమించిన రెస్పాన్స్ తీసుకొస్తుందని భావించారు.

తమ కళ్ళముందు అడుగులు వేయటం నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే ఆశ్చర్యంవేస్తోందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ర్టీలోకి వచ్చాక స్టేజిపై మాట్లాడేందుకు తమకు చాలాకాలం పట్టగా.., ప్రస్తత హీరోలు తొలి సినిమాతోనే ఛాన్స్ కొట్టేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ మంచి హీరో అవుతాడని ఆకాంక్షించారు. ఇక యువ హీరోకు ‘మెగా ప్రిన్స్’ అని ఫ్యాన్స్ పేరు పెట్టారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  mukunda  audio launch  chiranjeevi  mega prince  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more