Egypt court drops charges over 2011 uprising deaths against hosni mubarak

Cairo court, erupt, former President, Hosni Mubarak, defendant, 239 protesters, seven senior ex-officials, dropped, Victims, relatives, frustration, Tahrir Square,three-year sentence, public funds

Egypt court drops charges over 2011 uprising deaths against Hosni Mubarak

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కు ఊరట

Posted: 11/30/2014 08:08 PM IST
Egypt court drops charges over 2011 uprising deaths against hosni mubarak

పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు హోస్ని ముబారక్(86)కు హత్యకేసులో వూరట లభించింది. ముబారక్‌తో పాటు ఆయన కమాండర్లను న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. 2011లో చెలరేగిన ఆందోళనల్లో నిరసనకారుల మరణంపై ముబారక్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై శనివారం జరిగిన విచారణలో ఆయనపై 2012లో విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ.. న్యాయస్థానం ముబారక్‌ను నిర్దోషిగా తేల్చింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు చమురు ఎగుమతి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై కూడా ముబారక్‌తో పాటు ఇద్దరు కుమారులను నిర్దోషిగా తేల్చింది.

అధికారంలో ఉండగా హత్యలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నుంచి ఎట్టకేలకు ముబారక్‌కు విముక్తి లభించింది. జూన్ 2012లో ఆయనపై విధించిన నేరాభాయోగాలను విచారించిన న్యాయస్థానం ముబారక్‌ను ఈ నేరాలపై విచారించడం సరికాదు’’ అని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరకు ఇజ్రాయెల్‌కు గ్యాస్‌ ఎగుమతి చేసి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు, 2011 నాటి తిరుగుబాటులో 846 మంది ఆందోళనకారుల హత్యకు అనుమతించిన కేసులో ముబారక్ కు ఊరట లభించింది. కాగా ప్రజాసోమ్మును విలాసాల కోసం ఇష్టానుసారంగా ఖర్చుబెట్టిన కేసులో ఆయన మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more