Good intelligence system a must for nation s defence says pm narendra modi at key security meet

Prime minister, Narendra Modi, DGPs meet, Meghalaya, Bharatiya Janata Party, BJP, Northeast, union Home minister, India, Rajnath Singh

Good intelligence system a must for nation's defence says PM Narendra Modi at key security meet

దేశ రక్షణకు మంచి నిఘా వ్యవస్థ అవసరం వుంది..

Posted: 11/30/2014 01:32 PM IST
Good intelligence system a must for nation s defence says pm narendra modi at key security meet

దేశ భద్రతలో నిఘా వ్యవస్థలది కీలకపాత్ర అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. గౌహతిలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు రోజులుగా గౌహతిలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఉగ్రవాదం, చొరబాట్లను అరికట్టడంపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 33 వేలమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.  అమరులైన పోలీసుల త్యాగం వృథా కారాదన్నారు. అమరులైన పోలీసుల కథనాలతో ఈ-బుక్‌లు తీసుకొస్తే .. ఇతరులకుస్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

దేశ భద్రతలో నిఘా వ్యవస్థ కీలకమైనది పేర్కొన్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగి ఉంటే ఆయుధాలే అవసరం లేదన్నారు. సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్ద ఉండాలని సూచించారు. పోలీసు కుటుంబాల సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని సూచించారు. ఈశాన్య రాష్ట్రాలకు నైతిక మద్దతుగా ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వెబ్‌సైట్ ఉండాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందించిన సేవల వివరాలు ఉండాలని సూచించారు. సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more