Telangana government not accept bangarutalli programme

bangarutalli scheme updates, bangarutalli scheme benefits, bangarutalli latest news updates, bangarutalli in telangana, telangana government on bangarutalli, etela rajender on bangarutalli, telangana latest news updates

telangana government not accept Bangarutalli programme : telangana government says no to united andhra pradesh started bangaru thalli programme. in assembly session telangana finance minister eetela rajender says telangana not bangarutalli but after oppositon parties protest minister says government will continue all public benifitted programmes

‘బంగారుతల్లి’ బతుకు ప్రశ్నార్ధకం

Posted: 11/24/2014 01:40 PM IST
Telangana government not accept bangarutalli programme

రాష్ర్ట విభజన ప్రభావం ప్రజలతో పాటు, ప్రభుత్వ పధకాలపై కూడా పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లొ కొన్ని యధతదంగా కొనసాగుతుండగా, కొన్ని మాత్రం నిలిచిపోయాయి. కనీసం వాటి మనుగడపై కూడా ఎక్కడా సమాచారం ఉండటం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బంగారుతల్లి’ పధకంపై తెలంగాణ ప్రభుత్వం వివిరణ వివాదానికి కారణం అయింది. పేద కుటుంబాల్లో పుట్టే ఆడ పిల్లల అభివృద్ధికి దోహదం చేసే ఈ పధకం/చట్టంను కొనసాగిస్తారా.. లేదా అని కాంగ్రెస్ సభ్యురాలు డీ.కే. అరుణ ప్రశ్నించారు.

స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ ‘బంగారు తల్లి’ గత ప్రభుత్వంతోనే పోయింది అని వివరణ ఇచ్చారు. ఒకవేళ ఈ పథకం కింద దరఖాస్తులు ఉంటే వాటిని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ‘కళ్యాణ లక్ష్మి’ పథకం బాగుందనీ.., అయితే ‘బంగారుతల్లి’ ఇంకా బాగుంటుందనీ ఎక్కువ లాభాలు ఉంటాయని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఈ పథకం ఉంటుందా.. ఉండదా? క్లారిటీ ఇవ్వాలన్నారు. దీంతో ఎటూ పాలుపోని పరిస్థుతుల్లో పధకం ఖచ్చితంగా ఉంటుంది అని సూటిగా చెప్పకుండా.., ప్రజలకు మేలు చేసే పధకాన్ని ప్రభుత్వం తొలగించదు అని ప్రకటించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangaru talli  telangana  assembly  etela rajender  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more