Illegal relation between principal and woman attender

Eturunagaram, junior college, Principal, woman Attender, Illegal relation, students, media, Warangal

illegal relation between principal and woman attender

మొన్న సీఐ ఎస్ఐ.. ఇవాళ ప్రీన్సిపాల్, అటెండర్..!

Posted: 11/21/2014 04:18 PM IST
Illegal relation between principal and woman attender


మొన్న కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్, ఎస్ ఐ తో రాసలీలలు నడిపిన వ్యవహారం వెలుగులోకి వచ్చి..రెండు రోజుల్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్దలు నేర్పాల్పిన భాధ్యతాయుతమైన పదవిలో వున్న ప్రధానోపాధ్యాయుడు.. అటెండర్ తో ప్రేమ కలాపాలు సాగిస్తూ రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయాడు. అయితే తనకేం తెలియదంటూ బుకాయించి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తున్న ప్రిన్సిపాల్ ను విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ లోగా మీడియా ఎంటర్ అయ్యేసరికి.. తన బండారం కాస్తా బయటపడుతుందని అయ్యగారికి ముచ్చమటలు పట్టాయి.  

వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, కాలేజీలో పనిచేసే మహిళా అటెండర్తో నిన్న రాత్రి ప్రేమకలాపాలు సాగించడం, అమెతో ఏకాంతంగా గడపడాన్ని విద్యార్థులు గమనించారు. రెండ్‌హ్యాండ్ గా  పట్టుకుని, ఇలా చేయడం వృత్తికే మచ్చ అని మందలించారు. మీడియాకు కబురందించారు. దాంతో అయ్యగారి బండారం బయటపడింది. విద్యార్థుల రాకను పసిగట్టిన ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. తీరా విద్యార్థులు నిలదీసేసరికి తాను భోజనం చేయడానికి వచ్చానని బుకాయించాడు. ఓ కేసు విషయంలో సాయం చేయడానికి వచ్చానే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని బుకాయించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eturunagaram  junior college  Principal  woman Attender  Illegal relation  students  media  Warangal  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more