No increase in age limit of retirement will give protection to women says telangana government

increase, age limit, retirement, Telangana Government, next generations, job offers, recriutment, nayini narasimha reddy, Women, protection, law and order, cc cameras, chain snacthers

No increase in age limit of retirement, will give protection to women says Telangana Government

పదవీ విరమణ వయస్సును పెంచబోం..

Posted: 11/20/2014 01:39 PM IST
No increase in age limit of retirement will give protection to women says telangana government

తెలంగాణ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే పదవీ విరమణ వయస్సును పెంచుతారన్న ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తెలంగాణ ఉద్యోగులకు 58 ఏళ్లకే పదవీ విమరణ ఉంటుందని, పదవీ విరమణ వయస్సును పెంచే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగాల కోసం యువత వేచిచూస్తున్నారన్నారు. వారికి ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామన్నారు. నగరంలో క్లబ్‌లను మొత్తం మూసివేయించిన చరిత్ర తమ ప్రభుత్వానిదే అని వెల్లడించారు. చైన్‌స్నాచింగ్‌లను అరికట్టడటానికి అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. నగరంలో వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ. 70 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more