Baba rampaul arrested in treason case

haryana baba rampaul, baba rampaul, baba rampaul arrested, baba rampaul history, baba rampaul news, Traitor baba rampaul, baba rampaul treason case, haryana hissar baba

haryana hissar baba rampaul arrested in Treason case

‘దేశద్రోహం’ కేసు కింద బాబా రాంపాల్ అరెస్ట్

Posted: 11/19/2014 08:34 PM IST
Baba rampaul arrested in treason case

హర్యానాలోని హిస్సార్ లో హింసకు కారణమైన స్వామీజీ రాంపాల్ పై దేశద్రోహం కేసు నమోదైన విషయం ఇదివరకు తెలిసిందే! రాంపాల్ ఆశ్రమం వద్ద జరిగిన ఘర్షణపై కేంద్ర హోంశాఖ 500 మంది పారామిలిటరీ బలగాలతో దర్యాప్తు జరిపింది. అనంతరం పోలీసులు బాబాను అరెస్ట్ చేశారు. అప్పటికే రాంపాల్ ఆశ్రమాన్ని భారీసంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు.. రాంపాల్ ముఖ్య అనుచరుడు పురుషోత్తందాస్ సహా మరో 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఆరుగురు మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు.

అయితే బాబా రాంపాల్ ను అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు రాద్ధాంతం సృష్టిస్తున్నారు. ఆశ్రమం వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రహోంమత్రి రాజ్ నాథ్ సింగ్ హర్యానా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి... ఆశ్రమంలో నెలకొన్న పరిస్థితిపై వాకబు చేశారు. ఇదిలావుండగా.. ఇప్పటివరకు రాంపాల్ పై కోర్టు 43 అరెస్ట్ వారంట్లను జారీచేసింది కూడా! మరి ఇతర బాబాల్లాగే ఇతని వ్యవహారం చాలారోజులవరకు కొనసాగుతుందా..? లేదా త్వరలోనే తీర్పు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్నదే చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba rampaul arrest  traitor baba  haryana hissar  bogus babas india  telugu news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more