Rajnath singh warning to china on road building issue

rajnath singh on china, rajnath singh on china roads at indian border, rajnath singh warns china, china roads at indian land border, china army attacks on india, china people on india, india china border issues, latest news updates, india china roads

rajnath singh warning to china on road building issue : union home minister rajnath singh warned seriously china that if dragan troops can't stops road building works in indian lands will indian army wiill smash all constructions works of china along border

డ్రాగన్ కు రాజ్ నాధ్ గట్టి వార్నింగ్

Posted: 11/17/2014 04:28 PM IST
Rajnath singh warning to china on road building issue

పొరుగుదేశం చైనా ఆక్రమణలు, అక్రమాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా భారత భూభాగంలో చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపట్టడంపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. ఝార్ఖండ్ లోని కన్హాఛత్తీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనా నిర్మాణాలు ఆపని పక్షంలో భారత బలగాలు వాటిని కూల్చివేసేందుకు కూడా వెనకాడవు అని హెచ్చరించారు.

కొద్ది కాలంగా భారత భూభాగంలో చొరబాట్లకు చైనా ప్రయత్నిస్తోంది. సరిహద్దులోని గ్రామాల్లోకి బలగాలతో ప్రవేశించి ఖాళీచేసి వెళ్ళి పోవాలని హడలెత్తిస్తోంది. ఈ మద్య కొత్తగా భారత్ ఆధీనంలోని సరిహద్దులో చైనా రోడ్లు వేస్తోంది. తద్వారా భవిష్యత్తులో భారత్ పై దాడి చేసేందుకు సులువగా రావచ్చని కుట్రలు చేస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే చైనా నుంచి ఉపఖండంకు పెను ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే చైనాకు రాజ్ నాధ్ హెచ్చరికలు జారీ చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnath singh  china  roads  warning  indian army  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more