Tsunami warning with indonesian earthquake

indonesia earthquake latest update, indonesia earthquake result, indonesia earthquake death toll result, indonesia earthquake tsunami warning, tsunami warning to pacipic ocean, tsunami warning latest news, world latest news updates

tsunami warning with indonesian earthquake : A 7.3-magnitude earthquake has struck under the Molucca Sea in eastern Indonesia, triggering a tsunami warning. with earthquake in eastern Indonesia, tsunami warning given for south pacipic areas but india has excluded from it

హై అలర్ట్ : సునామీ హెచ్చరికలు జారీ

Posted: 11/15/2014 09:52 AM IST
Tsunami warning with indonesian earthquake

లక్షలమందిని కబళించుకుపోయిన ప్రకృతి విపత్తు సునామీ మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు ఇండోనేషియాలోని మలుకు దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. సముద్రం లోపల 46 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప కేంద్ర అధికారులు గుర్తించాు. ఈ కారణంగా ఇండోనేషియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామి వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

దక్షిణ పసిఫిక్ దీవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వీటిలో ప్రధానంగా ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, జపాన్, తైవాన్ సమీపంలోని దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే భారత్ ఇండోనేషియాకు 5వేల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సునామీ హెచ్చరికలు మనకు లేవు అని ఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 2004లో వచ్చిన సునామితో పసిఫిక్ తీరంలో ఉన్న మిగతా దేశాలతో పాటు భారత్ కూడా బలి అయిన విషయం తెలిసిందే. నాటి విపత్తు మరోసారి వస్తుందన్న హెచ్చరికలతో తీర ప్రాంత దేశాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు, సముద్రతీరం సమీపంలో ఉండే వారిని ఆయా దేశాల అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsunami warning  indonesia  latest news  india  pacipic ocean  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more