India successfully test fired indigenously developed nuclear capable prithvi ii surface to surface missile

Prithvi-2 missile, india, Bhubaneswar, Bay of Bengal, DRDO

India successfully test fired indigenously developed nuclear-capable Prithvi-II surface-to-surface missile

భారత్ అమ్ములపోదిలో మరో క్షిపణి

Posted: 11/14/2014 03:20 PM IST
India successfully test fired indigenously developed nuclear capable prithvi ii surface to surface missile

భారత్ అమ్ముల పొదిలో కొత్తగా మరో క్షిపణి వచ్చి చేరింది. భూ ఉపరితలం నుంచి గగన తలంలోకి అణ్వాయుధాలను సమర్ధవంతంగా తీసుకువెళ్లగలిగే పృథ్వీ-2 మిస్సైల్ ను భారత్ విజయవంతగా ప్రయోగించింది. ఒడిశాలోని మిలటరీ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. 500 నుంచి వెయ్యి కేజీల వరకు అణువస్త్రా సామర్థ్యాన్ని తీసుకెళ్లగలిగే పృధ్వీ-2 ను భువనేశ్వర్ లోని బాలసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన పరీక్ష్ విజయవంతమైంది.
 
ఈ క్షిపణి 350 కి.మీ వరకూ  లక్ష్యాలను సునాయాసంగా  ఛేదించగలదని స్సష్టం చేశారు. క్షిపణి లక్ష్యాన్ని చేధించుకుంటూ వెళ్లిన క్రమాన్ని డీఆర్డీఓ రాడర్లలోని ఎలక్ట్రో ఆఫ్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ట్రాక్ చేశాయని తెలిపారు భారత ఆర్మీ దళాలకు మిస్సైల్ ప్రయోగాలు రెగ్యులర్ శిక్షణలో ఒక భాగమని టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎమ్.వీ.కే.వీ ప్రసాద్ తెలిపారు. ఏ సమయంలో శత్రవుల నుంచి ముప్పు వచ్చినా వాటిని ఎదుర్కోనేందుకు ధీటుగా, తమ అస్త్రాలను పరీక్షించనున్నట్లు ఆయన చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prithvi-2 missile  india  Bhubaneswar  Bay of Bengal  DRDO  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more